
దాదాపు ఐదు దశాబ్దాల పాటు భారతీయ సినిమా రంగంలో కొరియోగ్రాఫర్ గా జీవితాన్ని సాగించారు తార మాస్టర్. ప్రస్తుతం విశ్రాంతి జీవితాన్ని గడుపుతున్న ఆమె చెప్పిన కెరీర్ ముచ్చట్లను తెలుసుకుందాం. ప్రముఖ కొరియోగ్రాఫర్ తార మాస్టర్ తెలుగు సినిమాల్లో బ్రేక్ డాన్సులకు పెట్టింది పేరు.
అలనాటి అగ్ర కథానాయకులందరి తోనూ తార మాస్టర్ వర్క్ చేశారు. సూపర్ డూపర్ హిట్ చిత్రాలకు వర్క్ చేసిన ఆమె అనుభవాలను ఏబీయన్ ఎంటర్ టైన్ మెంట్ ఎడిటర్ ఎన్.ఎస్.ఆర్.తో ఇలా పంచుకున్నారు
.