
Asianet News Telugu05 Jun, 10:50 am
ఎన్టీఆర్ కి కథ చెబితే, ఎక్కడ దొబ్బేశావ్ అన్నాడు.. బుచ్చిబాబుకి ఫ్యూజులు ఎగిరిపోయే సంఘటనదర్శకుడు బుచ్చిబాబు.. `పెద్ది` సినిమాతో నేషనల్ వైడ్‌గా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు. `పెద్ది` సినిమాతో ఆయన సృష్టించిన సంచలనం అలాంటిదని