
బంగారంలా మెరిసిపోతున్న ఊర్వశీ.. బ్యూటిపుల్ ఫొటోస్బంగారంలా మెరిసిపోతున్న ఊర్వశీ.. బ్యూటిపుల్ ఫొటోస్ Samatha 19 June 2026 బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఊర్వశీ రౌతేలా గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం బాలీవుడ్ క్రేజీ బ్యూటీ ఈ బ్యూటీకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
బాలీవుడ్లోన కాకుండా టాలీవుడ్లో కూడా విపరీతమైన ఫేమ్ ఉంది. బాలీవుడ్, టాలీవుడ్ బాలీవుడ్లో సినిమాలు మాత్రమే కాకుండా, స్పెషల్ సాంగ్స్ చేస్తూ అలరిస్తుంది. తన అంద చందాలతో ఆకట్టుకుంటుంది. సినిమాలు, స్పెషల్ సాంగ్స్ ముఖ్యంగా ఈ అందాల ముద్దుగుమ్మ తెలుగులో ఐటమ్ సాగ్స్ చేస్తూ, తన అదిరిపోయే స్టెప్పులతో అందరినీ ఆకట్టుకుంటుంది.
ఐటమ్ సాంగ్స్, అదిరిపోయే స్టెప్స్ ఇప్పటికీ ఈ అమ్మడు ఏజెంట్, బ్రో , స్కంద , డాకు మహారాజ్ వంటి చాలా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తూ అదరగొట్టింది. వరసగా ఫుల్ బీజీగా ముఖ్యంగా డాకు మహారాజ్ మూవీలో ఈ చిన్నది కీలక పాత్రలో నటించి మెప్పించింది.
తన నటన, గ్లామర్‌తో అదరగొట్టింది. డాకు మహారాజ్ ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది ఎప్పటికప్పుడు తన బ్యూటిఫుల్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. సోషల్ మీడియా ఈ క్రమంలోనే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాలో క్యూట్ పిక్స్ షేర్ చేసింది.
అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. క్యూట్ ఫొటోస్ మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?