
అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. యుద్ధాన్ని ముగించే విషయంపై చర్చలు వాయిదా పడినట్లు స్విట్జర్లాండ్ ప్రకటించింది. ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య పోరాటం ఉద్ధృతమైంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 16 మంది మృతి చెందారు.
దీంతో ఇరాన్ చర్చలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఈమేరకు స్విట్జర్లాండ్ నుంచి ప్రకటన వచ్చింది. అమెరికా-ఇరాన్ చర్చలు వాయిదా
|