
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్ తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఐపీఓ ముసాయిదా పత్రాలను జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు ఆమోదించిందని ముకేశ్ అంబానీ తెలిపారు.
సెబీకి నేడే ఈ డ్రాఫ్ట్ పత్రాలు పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈమేరకు రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ప్రకటించారు. ఈ ఐపీఓ ద్వారా సంస్థ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ.36- 40 వేల కోట్లు) మేర మార్కెట్ నుంచి సమీకరించనుంది. 👉మరిన్ని వివరాలు JIO IPO.. సెబీకి నేడే డ్రాఫ్ట్ పత్రాలు |