
ఆదివారం రోజు కుటుంబ సభ్యులంతా కలిసి ఇంట్లోనే వినోదాన్ని ఆస్వాదించే వారికి తెలుగు టీవీ ఛానళ్లు ప్రత్యేకంగా పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
మరి ఈ ఆదివారం ఏ ఛానెల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. ఆదివారం.. తెలుగు టీవీ చిత్రాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ( ) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 8 గంటలకు – కమిటీ కుర్రాళ్లు సాయంత్రం 6.30 గంటలకు – సాంప్రదాయినీ సుద్దపూసనీ రాత్రి 12 గంటలకు – కమిటీ కుర్రాళ్లు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) ఉదయం 9 గంటలకు – డబ్బెవరికి చేదు మధ్యాహ్నం 12 గంటలకు – ధర్మ క్షేత్రం సాయంత్రం 6.30 గంటలకు – ఆకలి రాజ్యం రాత్రి 10.30 గంటలకు – గుణ 369 📺 ఈ టీవీ లైఫ్ (E TV Life) మధ్యాహ్నం 3 గంటకు – నవగ్రహ పూజా మహిమ 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – కాంచనగంగ ఉదయం 10 గంటలకు – అక్కా చెల్లెల్లు మధ్యాహ్నం 1 గంటకు – మువ్వగోపాలుడు సాయంత్రం 4 గంటలకు – నీకోసం రాత్రి 7 గంటలకు – సర్దుకుపోదాం రండి మిడ్నైట్ 1 గంటకు – కాంచనగంగ 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 6 గంటలకు – నాన్నకు ప్రేమతో ఉదయం 9 గంటలకు – డాడీ మధ్యాహ్నం 12 గంటలకు – డార్లింగ్ మధ్యాహ్నం 3.30 గంటలకు – సొగ్గాడే
చిన్ని నాయనా సాయంత్రం 6 గంటలకు – సరిలేరు నీకెవ్వరు 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – రాక్షసుడు సాయంత్రం 4.30 గంటలకు – మెంటల్ కృష్ణ 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – అమరదీపం ఉదయం 4.30 గంటలకు – గిరి ఉదయం 7 గంటలకు – బ్రహ్మలోకం టు యమలోకం ఉదయం 10 గంటలకు – అహింస మధ్యాహ్నం 1 గంటకు – రాయలసీమ రామన్న చౌదరి సాయంత్రం 4 గంటలకు – ధోనీ రాత్రి 7 గంటలకు – ఆంధ్రుడు రాత్రి 10 గంటలకు – సీతాకోక చిలుక 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్ మధ్యాహ్నం 3 గంటలకు – కాంతార2 సాయంత్రం 6 గంటలకు – బ్యాండ్‌మేళం (వరల్డ్ డిజిటల్ ప్రీమియర్) 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఆకాశమంతా ఉదయం 9 గంటలకు – నాన్న మధ్యాహ్నం 12 గంటలకు – బొమ్మరిల్లు మధ్యాహ్నం 3 గంటలకు – విన్నర్ సాయంత్రం 6 గంటలకు – నా పేరు శివ రాత్రి 9 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్ 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు – ఒక లైలా కోసం ఉదయం 4 గంటలకు – స్వామి అయ్యప్ప ఉదయం 8 గంటలకు – F2 మధ్యాహ్నం 1 గంటకు – రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సాయంత్రం 4 గంటలకు – బలగం సాయంత్రం 6 గంటలకు – ది రాజాసాబ్ 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – ఆహా ఉదయం 7 గంటలకు – సీమ టపాకాయ్ ఉదయం 9 గంటలకు – ఖైదీ మధ్యాహ్నం 12 గంటలకు – S/O సత్యమూర్తి సాయంత్రం 2.30 గంటలకు – అందరివాడు సాయంత్రం 6 గంటలకు – మిర్చి రాత్రి 9 గంటలకు – విశ్వాసం రాత్రి 12 గంటలకు – ఫోర్ తొజిల్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – ఆహా ఉదయం 5 గంటలకు – విక్రమ సింహా ఉదయం 8 గంటలకు – అశోక్ ఉదయం 11 గంటలకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మధ్యాహ్నం 2 గంటలకు – నవ మన్మధుడు సాయంత్రం 4.30 గంటలకు – పక్కా కమర్షియల్ రాత్రి 8 గంటలకు – నమో వెంకటేశ రాత్రి 11 గంటలకు – అశోక్