
గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతికి చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఈ బ్రేస్లెట్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో వస్తుంది. సింపుల్ డిజైన్ ఇష్టపడేవారికి ఇలాంటి ఇంటర్ లాకింగ్ చైన్ స్టైల్ బ్రేస్లెట్ బెస్ట్ ఆప్షన్.
డైలీవేర్ కి ఈ బ్రేస్లెట్ చాలా బాగుంటుంది. ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ బ్రేస్లెట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా చక్కగా సరిపోతుంది. వైట్ స్టోన్స్ పొదిగిన వాచ్ స్టైల్ బ్రేస్లెట్ మీకు క్లాసీ లుక్ ఇస్తుంది.
ఈ డిజైన్ ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులపైకి చాలా బాగుంటుంది. ప్లేయిన్, డిజైనర్ గోల్డ్ పూసలతో ఉన్న ఈ బ్రేస్లెట్ చేతులకు నిండుగా కనిపిస్తుంది. 5 నుంచి 8 గ్రాముల్లో తీసుకోవచ్చు. రోజూవారీ వాడకానికి చాలా బాగుంటుంది. చిన్న చిన్న మోటిఫ్ లతో ఉన్న ఈ బ్రేస్లెట్ మీ చేతికి సాఫ్ట్ లుక్ ఇస్తుంది.
లైట్ వెయిట్ లో బ్రేస్లెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. Gold Earrings: రోజూ పెట్టుకోవడానికి ఈ బంగారు కమ్మలు చాలా బాగుంటాయి Dark Chocolate: ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసా? Heavy Anklets: హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు Blouse back Designs: చీరలపై బ్లౌజ్లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు