
ఆక్సిడైజ్డ్ సిల్వర్‌తో చేసిన ఈ నోస్ బాలి అద్భుతంగా ఉంటుంది. కాస్త వెడల్పాటి ముఖం ఉన్నవారికి ఇలాంటివి బాగా నప్పుతాయి. రోజూ పెట్టుకోవడానికి కూడా ఈ ఫ్యాన్సీ బాలి బాగుంటుంది. ఈ ట్విస్టెడ్ స్టైల్ నోస్ బాలి డిజైన్ చాలా సింపుల్‌గా, ఫ్యాన్సీగా ఉంటుంది.
ఇలాంటివి బంగారం, వెండితో పాటు ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో కూడా దొరుకుతాయి. ఈ ప్లెయిన్ నోస్ బాలి డిజైన్ సిల్వర్ లుక్‌లో వస్తుంది. సూట్స్, కుర్తీల మీదకు ఈ సిల్వర్ నోస్ బాలి చాలా ఏస్తెటిక్గా కనిపిస్తుంది. ప్లెయిన్ గోల్డెన్ నోస్ బాలి చాలా సింపుల్‌గా ఉంటుంది.
ముఖ్యంగా జెన్-జీ అమ్మాయిలు దీన్ని బాగా ఇష్టపడతారు. ఇందులో ఎలాంటి రాళ్లు, డిజైన్లు లేకుండా ప్లెయిన్ లుక్ ఉంటుంది. స్టోన్స్‌తో చేసిన ఈ నోస్ బాలి డిజైన్ సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో రంగురంగుల రాళ్లు పొదిగి ఉంటాయి.
ఇది మీకు మంచి ఏస్తెటిక్ లుక్ ఇస్తుంది. Heavy Mangalsutra:మెడ నిండుగా కనిపించే హెవీ మంగళసూత్రాలు..ఓ లుక్కేయండి Green Bangles: అదిరిపోయే ఆకుపచ్చ గాజులు...ఎంత బాగున్నాయో Stone Earrings: సాదా సీదా కాదు.. ఈ స్టోన్ ఇయర్ రింగ్స్ తో మెరిసిపోండి Pearl Jewellery:బంగారం, డైమండ్స్ అవసరమే లేదు..
ముత్యాలతో మెరిసే చైన్స్