
నేరేడు పండ్లు తింటే నాలుక రంగు ఎందుకు మారుతుందో తెలుసా?నేరేడు పండ్లు తింటే నాలుక రంగు ఎందుకు మారుతుందో తెలుసా? Samatha 19 June 2026 నేరేడు పండ్లు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది వాటిని ఇష్టంగా తింటుంటారు. నేరేడు పండ్లు వర్షాకాలం ప్రారంభంలో ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి.
అందుకే చాలా మంది వీటిని అతిగా తింటుంటారు. సీజనల్ ఫ్రూట్స్ ఇక ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి శరీరానికి మేలు చేస్తాయి. విటమిన్స్, పోషకాలు అయితే ఇవి తిన్న సమయంలో నాలుక రంగు మారుతుంది.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు రంగు ఎందుకు మారుతుందో.. నాలుక రంగు మారడం నేరేడు పండు తిన్న సమయంలో నాలుక రంగు మారడానికి దానిపై ఉండే పాపిల్లే అనే చిన్న నిర్మాణాలు అంట. పాపిల్లే నిర్మాణం వాటి వలన మనం రుచిని చాలా త్వరగా సేకరిస్తాం.
అయితే వాటిపై నేరేడు పండ్ల రసం పడినప్పుడు అవి ఆ రసాన్ని సేకరిస్తాయంట. రసం సేకరణ అందుకే నేరేడు పండ్లు తిన్నప్పుడు నాలుక ఉదా రంగులోకి మారుతుంది అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు ఊదా రంగులోకి మారడం అంతే కాకుండా నేరేడు పండ్లలో ఉండే ఆంథోనయనిన్ అనే సహజ వర్ణ ద్రవ్యం వల్ల కూడా అది నీలం రంగును ఇస్తుందంట.
ఆంథోనయనిన్ మరిన్ని వెబ్ స్టోరీస్ ఆశ్చర్య పోకండి.. వీరు పిస్తా తింటే డేంజరే.. ఆ ముప్పు తప్ప దంతే పాముకు రెండు నాలుకలు ఎందుకు ఉంటాయి? దీని వెనకున్న రహస్యం తెలుసా? వానాకాలంలో మందారం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలా?