
మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్ నుంచి వైదొలిగిన హర్షిత్ రాణా కోలుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో మూడో వన్డే కోసం స్క్వాడ్‌లోకి హర్షిత్ రాణాను టీమ్ఇండియా తీసుకుంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో హర్షిత్ రాణాను ఎంపిక చేయడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు రెండు నెలలపాటు అతడు ఆటకు దూరంగా ఉన్నాడు.👉🏻 మరిన్ని వివరాలు అఫ్గాన్‌తో మూడో వన్డేకు హర్షిత్ రాణా
|