
శనివారం రోజు.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ చిత్రాలు ప్రసారం కానున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యాక్షన్ మూవీస్, కామెడీ చిత్రాలు, క్లాసిక్ హిట్స్‌తో ఛానళ్లు ప్రత్యేక వినోదాన్ని అందించనున్నాయి.
మరి ఈ రోజు ఏ ఛానెల్లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. శనివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – టైడ్స్ (TIDE ) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – నిప్పులాంటి మనిషి రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – వేటగాడు అర్తరాత్రి 12 గంటలకు – వేటగాడు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – దేవీ పుత్రుడు రాత్రి 9.30 గంటలకు ప్రేమకు వేళాయేరా 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – మా పెళ్లికి రండి ఉదయం 10 గంటలకు – కారు దిద్దిన కాపురం మధ్యాహ్నం 1 గంటకు – మగ మహారాజు సాయంత్రం 4 గంటలకు – అనుబంధం రాత్రి 7 గంటలకు – మ్యాడ్ మిడ్నైట్ 1 గంటకు – మా పెళ్లికి రండి 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – శ్యామ్ సింగరాయ్ మధ్యాహ్నం 3.30 గంటలకు – బంగారం 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – ఆటో డ్రైవర్ సాయంత్రం 4.30 గంటలకు – బుల్లబ్బాయ్ 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – రాం రాబర్ట్ రహీం ఉదయం 4.30 గంటలకు – రూమ్ మేట్స్ ఉదయం 7 గంటలకు – అభిలాష
ఉదయం 10 గంటలకు – శివ శంకర్ మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ సాయంత్రం 4 గంటలకు – విజేత (కల్యాణ్ దేవ్) రాత్రి 7 గంటలకు – ఈశ్వర్ రాత్రి 10 గంటలకు – పోటుగాడు 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 9 గంటలకు – సాయంత్రం 4.30 గంటలకు – 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో ఉదయం 9 గంటలకు – బ్రో మధ్యాహ్నం 12 గంటలకు – హే బలవంత్ మధ్యాహ్నం 3 గంటలకు – అన్నవరం సాయంత్రం 6 గంటలకు – ఆరెంజ్ రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు – సత్యం ఉదయం 4 గంటలకు – అనేకుడు ఉదయం 9 గంటలకు – కుకు విత్ జాతిరత్నాలు మధ్యాహ్నం 3 గంటలకు – పుష్ప 2 రాత్రి 10.30 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్ 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – కుషి ఉదయం 7 గంటలకు – ద్రోణాచార్య ఉదయం 9 గంటలకు – ప్రతిరోజూ పండగే మధ్యాహ్నం 12 గంటలకు – డాకూ మహారాజ్ సాయంత్రం 2.30 గంటలకు – విరూపాక్ష సాయంత్రం 6 గంటలకు – మృత్యుంజయ రాత్రి 8.30 గంటలకు – సలార్ రాత్రి 12 గంటలకు – ఏజంట్ విక్రమ్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – ఏక లవ్యుడు ఉదయం 5 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్ ఉదయం 8 గంటలకు – అమ్మ చెప్పింది ఉదయం 11 గంటలకు – కంచె మధ్యాహ్నం 2 గంటలకు – నేనేరా ఆది సాయంత్రం 4.30 గంటలకు – యమదొంగ రాత్రి 8 గంటలకు – పుష్పక విమానం రాత్రి 11 గంటలకు – అమ్మ చెప్పింది