
ఏపీలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవేమీ లేదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. విరివిగా పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కోల్కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్లీనరీలో ‘ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు’ అంశంపై ఆయన ప్రసంగించారు.
సమర్థ నాయకుడు ఉంటే ఏదైనా సాధ్యమని ప్రధాని నిరూపిస్తున్నారని చెప్పారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు కొదవలేదు: లోకేశ్
|