
గోల్డ్ టాప్స్‌లో ఇది ఎవర్గ్రీన్ డిజైన్. ఇవి ఏ వయసు వారికైనా చక్కగా సెట్ అవుతాయి. రోజూ పెట్టుకోవడానికి సూపర్ గా ఉంటాయి. 2 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఫ్లోరల్ జాలి వర్క్ తో ఉన్న ఈ టాప్స్ ఆఫీస్‌కు, రోజువారీ వాడకానికి చాలా బాగుంటాయి.
3 గ్రాముల్లో తీసుకోవచ్చు. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి. ట్రయాంగిల్ షేప్‌పై ఉబ్బెత్తుగా ఉండే ప్యాటర్న్ ఈ టాప్స్‌ను చాలా క్యూట్‌గా, ప్రత్యేకంగా చూపిస్తుంది. ఇవి స్కూల్ కి వెళ్లే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
ఈ స్క్వేర్ షేప్ లత్కన్ టాప్స్ మీకు మంచి లుక్ ఇస్తాయి. వీటి అంచులకు ఎరుపు, ఆకుపచ్చ రాళ్లను ఉపయోగించారు. వీటిని చాలా తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు. ఎనామిల్ పెయింట్, గోల్డ్ డ్రాప్ లత్కన్ తో ఉన్న ఈ డిజైన్ డైలీవేర్ కి పర్ఫెక్ట్ ఛాయిస్.
2 నుంచి 3 గ్రాముల్లో చేయించుకోవచ్చు. స్టైల్, ట్రెడిషన్ రెండూ కావాలంటే ఈ మీనాకారీ గోల్డ్ టాప్స్ మంచి ఎంపిక. గోల్డ్ డ్రాప్, చైన్ లతో ఉన్న ఈ డిజైన్ మీకు క్యూట్ లుక్ ఇస్తుంది. సన్నటి 3 లేయర్ చైన్ లతో ఉన్న ఈ ఫ్లవర్ డిజైన్ గోల్డ్ టాప్స్ చెవులకు నిండుగా, అందంగా కనిపిస్తాయి.
వీటిని 3 నుంచి 4 గ్రాముల్లో చేయించుకోవచ్చు. Dark Chocolate: ఆడవాళ్లు డార్క్ చాక్లెట్ ఎందుకు తినాలో తెలుసా? Heavy Anklets: హెవీ లుక్ ఇచ్చే వెండి కాలి పట్టీల డిజైన్లు Blouse back Designs: చీరలపై బ్లౌజ్లకు అదిరిపోయే బ్యాక్ డిజైన్లు Gardening: మట్టి కూడా లేకుండా..
బాల్కనీలో ఈజీగా ఈ మొక్కలు పెంచేయండి