
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Venus Transit In Uttara Phalguni Nakshatra 2026 Telugu News: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా కొన్నింటిని శక్తివంతమైన గ్రహాలుగా కూడా పరిగణిస్తారు.
అలాగే ధనానికి సూచికగా కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి. అయితే, ఈ గ్రహాల ప్రభావంతో అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. జూలై 29న ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, ఆకర్షణలకు సూచికగా భావించే శుక్రుడు ఉదయం 4 గంటల సమయంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు.
అయితే, ఇది సూర్యుడి నక్షత్రంగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు, వృత్తిలో విజయం, సామాజిక హోదా పెరగడమే కాకుండా ఊహించని ధన లాభాలు కలుగబోతున్నాయి.
అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో శుక్రుడి సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శుక్రుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్: తులారాశి శుక్రుడి శక్తివంతమైన ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది.
పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు లభించి.. సమయంలో గౌరవం కూడా సులభంగా పొందుతారు.
మేష రాశి శుక్రుడి సంచారం ప్రభావంతో మేష రాశివారికి వ్యాపారాల, వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతకాకుండా జీవితంలో వీరు తప్పకుండా సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వివేకం పెరగడంతో పాటు అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సపోర్ట్‌తో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వీరికి ఈ సమయంలో అవగాహన కూడా పెరుగుతుంది.
మిథున రాశి సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యక్తుత్వ వికాశం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆత్మవిశ్వాసం కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతుంది. అంతేకాకుండా భూములు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు తప్పకుండా ఈ సమయంలో మంచి మంచి శుభవార్తలు కూడా వింటారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.
సింహరాశి సింహ రాశివారికి ఈ సమయంలో తప్పకుండా మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. వీరికి తప్పకుండా జీవితంలో సానుకూలమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ముందుకు సాగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సంబంధాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రేమ సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
అంతేకాకుండా జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్‌తో క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఎంతో సులభంగా బయటపడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక