
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం ధర రూ.3100 తగ్గి రూ.1.49లక్షలు పలికింది. కిలో వెండి రూ.8,600 దిగొచ్చి రూ.2.37లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ ఈ లోహాల ధరలు దిగొచ్చాయి.
ఔన్సు పుత్తడి ధర 4,139 డాలర్లు, వెండి ధర 63.85 డాలర్లుగా ఉంది. కమొడిటీ ఎక్స్ఛేంజీ మార్కెట్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.1.46లక్షలు, సిల్వర్ ఫ్యూచర్స్ ధర రూ.2.30లక్షలుగా ఉంది. భారీగా తగ్గిన బంగారం ధర
|