
Read Also : ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు! ఈ సరికొత్త ఫీచర్లో భాగంగా కేవలం ప్రస్తుత ఆన్లైన్ స్టేటస్ మాత్రమే కాకుండా, రీసెంట్గా వాట్సాప్ ఓపెన్ చేసి యాక్టివ్‌గా ఉన్న వారి పేర్లను కూడా ఒక ప్రత్యేక లిస్టులో చూపిస్తుంది.
అయితే, వినియోగదారుల వ్యక్తిగత ప్రైవసీ (Privacy)కి భంగం కలగకుండా వాట్సాప్ తగిన జాగ్రత్తలు తీసుకుంది. తమ వాట్సాప్ సెట్టింగ్స్‌లో ‘లాస్ట్ సీన్’ (Last Seen) మరియు ‘ఆన్లైన్ స్టేటస్’ను హైడ్ (Hidden) చేసుకున్న వారి వివరాలను ఈ గ్రీన్ డాట్ ఫీచర్ చూపించదు.
అంటే, ప్రైవసీని కాపాడుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ నుండి మినహాయింపు ఉంటుంది. ప్రస్తుతం ఈ అధునాతన ఫీచర్ ఇంకా అభివృద్ధి మరియు టెస్టింగ్ (Beta Testing) దశలోనే ఉంది. త్వరలోనే బీటా పరీక్షలన్నీ పూర్తి చేసుకుని, ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అధికారికంగా అందుబాటులోకి రానుందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు.
Spirit Update : ‘స్పిరిట్’లో ప్రభాస్ ఎంట్రీ సీన్..పూనకాలు తెప్పిస్తుందట !! Petrol Prices Today: నేడు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం.
మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Meta : సోషల్ మీడియాలో పిల్లల భద్రతకు పెద్దపీట.. ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్! Iphone Price Hike : ఐఫోన్ ప్రియులకు షాకింగ్ న్యూస్..!! Android 17 Features: ఆండ్రాయిడ్ 17 తీసుకొచ్చిన టాప్-5 ఫీచర్లు ఇవే..క్రియేటర్స్‌కు ఇక తిరుగులేదు!
Apple Foldable iPhone: ఆపిల్ లవర్స్‌కు క్రేజీ అప్డేట్.. మడతపెట్టే ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్