
ఇరాన్‌తో ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఆ దేశం ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా ఎత్తివేసింది. ఈ మేరకు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దిగ్బంధనం ఎత్తివేసినప్పటికీ.. ఒప్పందం లోని అన్ని అంశాలు పూర్తిగా అమలయ్యేంత వరకు ఆమెరికా యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలోనే ఉంటాయని పేర్కొంది.60 రోజుల శాంతి ఒప్పందానికి సంబంధించిన ఎంవోయూపై ఇరుదేశాలు నిన్న సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.
👉🏻 మరిన్ని వివరాలు నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తేసిన అమెరికా
|