
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Budha In Karkataka Rasi: వేద జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని తెలివికి, వాక్చాతుర్యానికి, తర్కానికి వ్యాపారానికి సంబంధించిన గ్రహం.
బుధుడు తన రాశి మారినప్పుడు, దాని ప్రభావాలు 12 రాశుల వారిపై విభిన్నంగా ఉంటాయి. బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది తమ వృత్తి, ఆర్థిక, విద్యతో పాటు కుటుంబ పరమైన విషయాలలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశి జల రాశి. అందువల్ల, ఈ సమయంలో ప్రజలు అనేక విషయాలలో భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్న మాట. వృషభ రాశి.. వృషభం నుంచి మూడవ ఇంట్లో బుధ గ్రహ సంచారం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది.
మీ మాటతీరును మార్చబోతుంది. మీ వాక్చాతుర్యం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పనిలో మీ మాటలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీ తోబుట్టువుల నుండి కూడా మీకు సహకారం లభించవచ్చు. కుంభ రాశి - కుంభ రాశికి ఆరవ ఇంట్లో బుధ సంచారం మీ ప్రత్యర్థులపై మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి.
కోర్టు సంబంధిత విషయాలలో మీకు విజయాలు లభించే అవకాశాలున్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది. మిథున రాశి - రెండవ ఇంట్లో బుధ గ్రహ సంచారం డబ్బు, మాటలకు సంబంధించిన విషయాలలో ప్రయోజనాలను
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Budha In Karkataka Rasi: వేద జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని తెలివికి, వాక్చాతుర్యానికి, తర్కానికి వ్యాపారానికి సంబంధించిన గ్రహం. బుధుడు తన రాశి మారినప్పుడు, దాని ప్రభావాలు 12 రాశుల వారిపై విభిన్నంగా ఉంటాయి. బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత, చాలా మంది తమ వృత్తి, ఆర్థిక, విద్యతో పాటు కుటుంబ పరమైన విషయాలలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నట్టు గ్రహ గోచారం చెబుతుంది. . జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశి జల రాశి. అందువల్ల, ఈ సమయంలో ప్రజలు అనేక విషయాలలో భావోద్వేగాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్న మాట.
వృషభ రాశి.. వృషభం నుంచి మూడవ ఇంట్లో బుధ గ్రహ సంచారం మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీ మాటతీరును మార్చబోతుంది. మీ వాక్చాతుర్యం వలన అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. పనిలో మీ మాటలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. మీ తోబుట్టువుల నుండి కూడా మీకు సహకారం లభించవచ్చు.
కుంభ రాశి - కుంభ రాశికి ఆరవ ఇంట్లో బుధ సంచారం మీ ప్రత్యర్థులపై మీరు విజయం సాధించే అవకాశాలున్నాయి. కోర్టు సంబంధిత విషయాలలో మీకు విజయాలు లభించే అవకాశాలున్నాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతి విషయంలో ఆచితూచి తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతుంది.
మిథున రాశి - రెండవ ఇంట్లో బుధ గ్రహ సంచారం డబ్బు, మాటలకు సంబంధించిన విషయాలలో ప్రయోజనాలను పొందుతారు. పెళ్లి కానీ స్త్రీ, పురుషులకు వివాహా యోగం సిద్దించనుంది. ఇతరులతో మాట్లాడే విషయంలో మీ మాట తూలకూడదు.
కర్కాటక రాశి - బుధుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలో సంచరించడం వలన అనుకోని లాభాలు కలగనున్నాయి. పిల్లల పూర్వకంగా మీకు గౌరవం పెరగనుంది. పని పట్ల గతంలో కంటే మెరుగ్గా వ్యవహరిస్తారు. ఉద్యోగం, వ్యాపారంలోని వారిని ఆకట్టుకునే అవకాశాలున్నాయి. మీ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకండి.
కన్య రాశి - బుధుడి కర్కాటర ప్రవేశం కన్య రాశి వారికి యోగకాలంగా ఉండబోతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో లాభాల బాట పడతారు. మీకు స్నేహితులు, పెద్దల నుండి మద్దతు లభిస్తుంది.
మీన రాశి - ఐదవ ఇంట్లో బుధ సంచారం విద్య, సృజనాత్మక పనులు, ప్రేమ సంబంధాలకు మంచిదిగా పరిగణించబడుతుంది. విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. సంబంధ బాంధవ్యాల్లో అపార్థాలను సంభాషణ ద్వారా పరిష్కరించుకోవచ్చు.
సింహ రాశి - పన్నెండవ ఇంట్లో బుధ గ్రహ సంచారం మీ ఖర్చులు పెరగనున్నాయి. దీంతో ఖర్చు చేసే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పనిలో మీరు విజయం సాధించవచ్చు. ఏవైనా చట్టపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండటం బెటర్.
వృశ్చిక రాశి - అదృష్ట స్థానంలో బుధ గోచారం అనేక విషయాలలో మీకు ఉపశమనం లభిస్తుంది. సుదూర ప్రయాణాలు కలిసొస్తాయి. చదువుకుంటున్న విద్యార్థులు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.
మేష రాశి.. బుధుడు మీ నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నాడు. మీరు కుటుంబ విషయాలపై దృష్టి పెట్టాలి. మీ తల్లి ఆరోగ్యం పట్ల అప్రమత్తత అవసరం. ఆస్తి లేదా వాహనాల కొనుగోలు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అంతేకాదు కుటుంబ పరంగా పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.
ధనుస్సు రాశి.. ఎనిమిదవ ఇంట్లో బుధ గోచారం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసిన అవసరాన్ని సూచిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలున్నాయి. పరిశోధన రంగంలోని శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలు చేసే అవకాశాలున్నాయి.
మకర రాశి - ఏడవ ఇంట్లో బుధ గోచారం భాగస్వామ్యాలకు ప్రయోజనం కలగించబోతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపార ఒప్పందాలలో విజయం సాధించే అవకాశాలున్నాయి.
తులా రాశి.. పదవ ఇంట్లో బుధ గోచారం మీ వృత్తితో పాటు వ్యాపార పరంగా సానుకూలంగా ఉండబోతుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు లభించవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉండబోతుంది.
Disclaimer: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజమని మేము ప్రస్తావించడం లేదు. ఇది ఆయా రాశుల్లోని వ్యక్తులకు సంబంధించిన వ్యక్తిగత జాతకం ఆధారంగా ఇది మారుతూ ఉంటుంది. మరింత లోతైనా ఖచ్చితమైన సమాచారం కోసం దయచేసి సంబంధిత రంగంలోని పండితులను సంప్రదించండి. జీ మీడియా ఈ వార్తను ధృవీకరించడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.