
మాంసం కూరల్లో పెరుగు ఎందుకు కలుపుతారో తెలుసా? మాంసం కూరల్లో పెరుగు ఎందుకు కలుపుతారో తెలుసా? Prasanna Yadla 18 June 2026 Pic credit - Pinterest చాలా మంది నాన్ వెజ్ కూరల్లో పెరుగును కలుపుతారు. అయితే , ఇలా ఎందుకు కలుపుతారో ఎవరికి తెలీదు పెరుగు అయితే, ఈ పెరుగులో ఉండే ఆమ్లాలు మాంసాన్ని మెత్తగా అయ్యేలా చేస్తాయి మాంసాన్ని మెత్తగా అయ్యేలా చేస్తాయి అలాగే, చికెన్, మటన్‌కు మంచి రుచి , వాసనను కూడా తెస్తుంది.
అందుకే ఇది వేస్తారు మంచి రుచి , వాసన అలాగే, మసాలాలు మాంసంలోకి పట్టేందుకు కూడా ఇది హెల్ప్ చేస్తుంది మసాలాలు ఇది మాంసంలోని గట్టితనాన్ని తగ్గించి మెత్త మెత్తగా తయారయ్యేలా చేస్తుంది మెత్త మెత్తగా .. కూర వండిన తర్వాత కూర మరింత గ్రేవీలాగా ఇది చేస్తుంది.
అంతేకాదు, రెస్టారెంట్ స్టైల్ రుచి వస్తుంది మాంసం మెరినేట్ చెయ్యడానికి కూడా పెరుగు వాడుతారు. దీని వలన వండే సమయం తగ్గుతుంది. మెరినేట్ చెయ్యడానికి (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.
ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు..
ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి