
సౌతాఫ్రికా వేదికగా జరిగే 2027 వన్డే ప్రపంచ కప్ జట్టులో ఇషాన్ కిషన్ కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు.
ఇషాన్‌ను ఇప్పుడు జట్టు నుంచి తప్పించడం దాదాపు అసాధ్యమని పేర్కొన్నారు. ప్రపంచ కప్‌నకు ఎంపిక కావడానికి ఇప్పటికే సరిపడా ప్రదర్శనను అతను చేశాడని చెప్పారు. టీ20 ఫార్మాట్లో అతడు జట్టుకు ఎంతో కీలకమైన ఆటగాడని.. పైగా చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడని పేర్కొన్నారు. 👉మరిన్ని వివరాలు ‘ఇషాన్ కిషన్‌కు సౌతాఫ్రికా వీసా వచ్చినట్లే’ |