
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన...
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Man fighting with snake after chasing him video viral: చాలా మంది పాములు ఎక్కడైన కన్పిస్తే దూరంగా పారిపోతారు. పొరపాటున కూడా ఆ ప్రదేశంకు తిరిగి వెళ్లరు. ఇక చీకట్లో కొంత మంది తాడును చూసి కోబ్రా అని హడలెత్తిపోతారు. ప్రాణాల మీద తీపి ఉన్న వారికి పాములంటే భయంతో వణికిపోతారు. కానీ కొంత మంది దీనికి భిన్నంగా ఉంటారు. కోబ్రా కన్పిస్తే దానితో చెడుగుడు ఆడుకుంటున్నారు. రీల్స్ చేసుకుంటున్నారు. మెడలో వేసుకుని స్టంట్ లు చేస్తున్నారు. అంతే కాకుండా తమ పైత్యంను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఇలాంటి కోవకు చెందిన వీడియోలకు ఇటివల ఫుల్ గిరాకి వచ్చిందని చెప్పుకొవచ్చు. తాజాగా.. ఒక వ్యక్తి పాముతో ఫైటింగ్ కు దిగాడు. అతను పదే పదే దాన్ని ఫుట్ బాల్ ను తన్నినట్లు తంతున్నాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. మరీ పాముకు అతగాడు గెలికాడో లేదా దానికి వీడి మీద రీవెంజ్ తీర్చుకొవాలని అన్పించిందో కానీ అతనిపై పదే పదే దాడి చేసింది.
అతను ఎన్నిసార్లు కోబ్రా అతని మీదకు వచ్చిన కాలితో ఫుట్ బాల్ ను తన్నినట్లు కోబ్రాను కాలితో నీళ్లలో పడేలా తన్నాడు. పాము కూడా ఏ మాత్రం తగ్గెదెలా అన్నట్లు పలు మార్లు అతనిపై దాడి చేసింది. పంట పొలాల గట్టున వీరి మధ్య పైటింగ్ చోటు చేసుకుంది.
Read more: Python Video: బాప్ రే.. ఏసీ యూనిట్ మీద రెండు భారీ కొండ చిలువలు.. ఓళ్లు గగుర్పొడిచే వీడియో..
చివరకు పాములు అలిసిపోయి వీడితో నాకేందుకు అనుకుందో ఏంటో కానీ నీళ్లలో నుంచి పొలాల్లోకి వెళ్లిపోయింది. వీరి ఫైటింగ్ ను కొంత మంది సీక్రెట్ గా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. వీడెంట్రా ఇంత వైలెంట్ గా ఉన్నాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.