
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ డే సేల్కు సిద్ధమవుతోంది. జులై 4 నుంచి జులై 6 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనుంది. కేవలం ప్రైమ్ యూజర్ల కోసమే ఏటా నిర్వహించే ఈ సేల్లో ఎక్స్క్లూజివ్ డీల్స్, భారీ ఆఫర్లను అందించనుంది.
ఆఫర్ల వివరాలు ఇంకా ప్రకటించలేదు. సేల్కు కొన్ని రోజుల ముందే ఈ వివరాలను కంపెనీ వెల్లడించనుంది. జులై 4న రాత్రి 12 గంటలకు సేల్ ప్రారంభమవుతుంది. జులై 6న రాత్రి 11.59 నిమిషాలకు ముగుస్తుంది. 👉మరిన్ని వివరాలు అమెజాన్ ప్రైమ్ డే సేల్ వచ్చేస్తోంది
|