
BJP Janasena Alliance: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఇదివరకే తెలంగాణలో బీజేపీ సింగిల్‌గా పోటీ చేస్తుందని ఎన్.రామచంద్రరావు ప్రకటించగా..అయితే ఇప్పుడు మరోసారి జనసేన పార్టీ తెలంగాణలో యాక్టివ్‌గా మారింది.
దీంతో సింగిల్ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమైన నేపథ్యంలో.. బీజేపీ మరోసారి జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు
.