
Uppala Girls Ashram School: కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండల కేంద్రంలో మాజీ జడ్పీటీసి, మిషన్ భగీరథ మాజీ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ఏర్పాటు చేసిన ఉప్పల బాలికల ఆశ్రమ పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్,శేషారెడ్డి తదితరులు పాల్గొని ప్రారంభించారు. Read also: Hyderabad power cut: అలర్ట్..
నేడు ఈ ప్రాంతాల్లో కరెంటు ఉండదు! ఈ సందర్భంగా ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ బాలికల విద్యాభివృద్ధికి ఇటువంటి విద్యాసంస్థలు ఎంతో దోహదపడతాయని విద్యా, సామాజిక రంగాల్లో ఆయన చేస్తున్న కృషి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఉప్పల వెంకటేష్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రశంసించారు.
ముఖ్యంగా బాలికల విద్యాభివృద్ధి కోసం ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఉప్పల వెంకటేష్ భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు.
ఈ ప్రారంభోత్సవంలో మాదేవ్ పూర్ సర్పంచ్ అనూష రవీందర్ రెడ్డి,మాజీ సర్పంచ్ హరి నాయక్,షాద్ నగర్ ప్రముఖులు మలిపెద్ధి శంకర్,సంగేమ్ గోపాల్ రెడ్డి,కల్వకుర్తి మాజీ జెడ్పిటిసిలు మాజీ ఎంపీపీలు,సర్పంచులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Annamalai : అన్నామలై కొత్త ఒరవడిని సృష్టించగలరా?
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Kaudipally news: కౌడిపల్లిలో ఆకస్మిక తనిఖీలు! Telangana Rythu Bharosa Funds: రైతులకు గుడ్ న్యూస్..
ఈ నెల 30నే రైతు భరోసా నిధులు TG Student Missing in Finland: ఫిన్లాండ్లో తెలంగాణ విద్యార్థి అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు CA Final Result May 2026: ICAI CA నేడే ఫలితాల విడుదల – డైరెక్ట్ లింక్ ఇదే! Jagtial District
: జగిత్యాల జిల్లాలో విషాదం..కోతుల వీరంగంతో మహిళ మృతి
Arjun Reddy : రాజకీయాల్లోకి మంత్రి పొంగులేటి అల్లుడు ?