
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూన్ 22న గ్రహాల అధిపతి అయిన సూర్యుడు ఆరుద్ర నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. రాహువు పాలించే ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు అడుగు పెట్టడం చాలా శుభ ప్రదమైనది. ఇది అన్ని విధాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది.
అంతే కాకుండా నాలుగు రాశుల వారి జీవితాన్ని బంగారు భవిష్యత్తుగా మార్చనుంది. సింహ రాశి : ఈ రాశి వారికి సూర్యుడు అధిపతి కాబట్టి, సూర్య గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడు వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడులలో అత్యధిక లాభాలు అందుకుంటారు.
అన్నివిధాలుగా వీరికి శుభపరిణామాలు కలుగుతాయి. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. కన్యా రాశి : వీరికి ఆదాయం డబుల్ అవుతుంది. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎవరు అయితే ఎదురు చూశారో, వారికి మంచి జాబ్ దొరుకుతుంది.
దీంతో తమ కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా, బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కూడా సూర్యుడి సంచారం వలన ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా ఆనందంగా కలిసి ఉంటారు.
ఎవరు అయితే చాలా రోజుల నుంచి పనులను వాయిదా వేసుకుంటూ వస్తున్నారో, వారు ఈ సమయంలో తమ పనులను చాలా త్వర త్వరగా పూర్తి చేస్తారు. అనుకున్న పనులు సమయానికి కంప్లీట్ చేసుకొని ఆనందంగా ఉంటారు. కుంభ రాశి : కుంభ రాశి వారికి సమాజంతో మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
చాలా ఆనందంగా ఉంటారు. ప్రతి రోజూ ఆనందంగా గడిచిపోతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. చాలా ఆనందంగా గడుపుతారు. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది
.