
మంగళసూత్రమే కానీ.. నక్లెస్ లాంటి అనుభూతి రావాలి అనుకుంటే ఇలాంటి డిజైన్స్ సెలక్ట్ చేసుకోవాలి. గ్రీన్ ఎమరాల్డ్, వైట్ స్టోన్స్ కాంబినేషన్ లో ఈ బ్లాక్ బీడ్స్ మెడకు అందాన్ని తెస్తుంది. మీకు క్లాసీ, ప్రీమియం ఫ్యాషన్ ఇష్టమైతే రోజ్ గోల్డ్ ట్విస్ట్‌తో ఉన్న ఈ ట్రెడిషనల్ మంగళసూత్రాన్ని కొనండి.
ప్రత్యేకమైన కట్‌వర్క్‌తో, వంపు తిరిగిన డైమండ్ ప్యాటర్న్‌తో ఇది చాలా బాగుంది. ఈ రోజుల్లో ఇంటర్‌లాకింగ్ ప్యాటర్న్‌తో వచ్చే మంగళసూత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. సన్నని డిజైన్‌పై సర్కిల్ వర్క్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. సింపుల్ గా ఉండాలి అనుకుంటే ఇది బెస్ట్.
మీ మెడ నిండుగా, మోడ్రన్‌గా కనిపించాలంటే, చైన్ స్టైల్ డ్రాప్ మంగళసూత్రంతో మీ స్టైల్‌ను అప్‌గ్రేడ్ చేసుకోండి. ఇది సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులపై బోల్డ్ లుక్‌ను ఇస్తుంది. పెళ్లి తర్వాత కాలేజ్ లేదా ఆఫీస్‌లో ఫ్యాషన్ డీవాలా కనిపించాలనుకుంటే, ఈ మంగళసూత్రం కొనాల్సిందే.
నల్లపూసలు, అమెరికన్ డైమండ్స్‌తో చేసిన ఈ డిజైన్ ఫ్యూజన్ లుక్కు పర్ఫెక్ట్ కాంబో. రోజూ వేసుకోవడానికి ఫ్లోరల్ తో వచ్చే ఈ గోల్డ్ మంగళసూత్రం బెస్ట్. ఇది తక్కువ బరువుతో ఉంటుంది. సంప్రదాయ, వెస్ట్రన్ దుస్తులతో క్లాసీ, మినిమల్ లుక్‌ను ఇస్తుంది.
గ్రాండ్ లుక్ పక్కా. Blouse Designs: ఇలాంటి బ్లౌజులు ధరిస్తే... పొడుగ్గా కనిపిస్తారు..! One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్ Anklet Designs: పాదాలకే అందాన్ని తెచ్చే చంద్రికా పట్టీల డిజైన్స్ Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు