
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు.
అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. boAt Airdopes 219 Earbuds Under 1000: అమెజాన్‌లో ఎప్పటినుంచో boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకా నేటి యువత ఎక్కువగా ఇయర్ ఫోన్స్‌కి బదులుగా బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేస్తున్నారు.
ముఖ్యంగా తక్కువ ధరల్లో మంచి ప్రీమియం సౌండ్ అందించే ఇయర్‌బడ్స్ విక్రయిస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో బ్లూటూత్ ఇయర్‌బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వీటిపై ప్రత్యేకమైన స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి..
boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది ముఖ్యంగా ఇందులో నాలుగు ప్రత్యేకమైన మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాగ్రౌండ్ నైస్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది.
అదేవిధంగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వాయిస్ ను తగ్గించి మీ వాయిస్ క్లియర్‌గా అందిస్తుంది.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన కేసును తీసుకువచ్చింది. 40 గంటల ప్లే బ్యాక్ టైమ్ కలిగి ఉన్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. దీనివల్ల మీరు 40 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు.
అలాగే ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా తీసుకువచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే చార్జ్ చేస్తే చాలు 120 నిమిషాల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా బీస్ట్ మోడ్ కూడా అందుబాటులో
ఉంది. గేమింగ్ ఆడే వారికోసం 45ms లో-ల్యాటెన్సీ మోడ్ కూడా లభిస్తోంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియో ఆలస్యంగా కాకుండా సింక్ అవుతుంది. అదేవిధంగా బోటి యాప్ సపోర్ట్ ద్వారా.. ఎలాంటి ప్రకటనలు లేని మ్యూజిక్స్ స్ట్రీమింగ్ కూడా అందిస్తోంది. ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌కి ధరలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ దీనిని మార్కెట్లో ధర (MRP) రూ.3,990 లకు విక్రయిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో దీనిని కొనుగోలు చేసే వారికి డే సేల్ లో భాగంగా 77 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.. అయితే, ఈ 77 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అసలు ధర నుంచి మైనస్ చేస్తే దీనిని కేవలం రూ.899 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇందులో కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.. దీనిని పొందాలనుకునేవారు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.