
Read Also ; రిలయన్స్ తో టై-అప్.. దేశంలో మెటా తొలి ఏఐ డేటా సెంటర్ ఈ సరికొత్త షార్ట్‌కట్ విడ్జెట్ ఫీచర్ కేవలం వాయిస్ మెసేజ్‌లు పంపడానికే కాకుండా, మరెన్నో అదనపు సదుపాయాలను కూడా కల్పిస్తోంది. వినియోగదారులు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే లేదా తరచూ చాట్ చేసే ముఖ్యమైన కాంటాక్ట్స్ (Top Contacts) ఈ విడ్జెట్‌లో పైభాగంలో కనిపిస్తాయి.
దీనివల్ల మనం యాప్‌లోకి వెళ్లకుండానే హోమ్ స్క్రీన్ నుంచే నేరుగా సదరు వ్యక్తిని సెలెక్ట్ చేసుకుని వాయిస్ నోట్ పంపించవచ్చు. అంతేకాదు, ఒకే వాయిస్ మెసేజ్‌ను ఒకేసారి పలువురు సెలెక్టెడ్ కాంటాక్ట్స్‌కు లేదా కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న అందరికీ ఒకే క్లిక్‌తో సెండ్ చేసే వీలుంటుంది.
వీటితో పాటు, వాట్సాప్ వాయిస్ స్టేటస్ (Voice Status) పెట్టాలనుకునే వారు కూడా ఈ హోమ్ స్క్రీన్ షార్ట్‌కట్ నుంచే నేరుగా రికార్డ్ చేసి అప్లోడ్ చేయవచ్చు. ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉన్న ఈ సరికొత్త విడ్జెట్ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులందరికీ అందుబాటులోకి రానుంది.
Narendra Modi: ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Apple Foldable iPhone: ఆపిల్ లవర్స్‌కు క్రేజీ అప్డేట్.. మడతపెట్టే ఐఫోన్, టచ్‌స్క్రీన్ మ్యాక్‌బుక్ Old Mobiles : పాత ఫోన్లతో ఏఐ డేటా సెంటర్లు? Meta Services : ప్రపంచ వ్యాప్తంగా మెటా సేవల్లో అంతరాయం AI Data Center : రిలయన్స్ తో టై-అప్..
దేశంలో మెటా తొలి ఏఐ డేటా సెంటర్ iPhone 18 : సెప్టెంబర్‌లో iPhone 18 విడుదల.. ఫీచర్స్ ఇవేనా ? Google Cloud Down: దేశంలో గూగుల్ క్లౌడ్ సేవలు డౌన్