
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలకు నిర్మించనున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ల కోసం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
మంగళవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు పలు ముఖ్యమైన సూచనలు చేశారు. అంతేకాదు.. వరంగల్ విమానాశ్రయ నిర్మాణంలో చారిత్రక ప్రాధాన్యతలకు పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్పోర్ట్ డిజైన్ కాకతీయ సామ్రాజ్యపు సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం స్పష్టం చేశారు.
మోదీ, ట్రంప్ భేటీపై సర్వత్రా ఆసక్తి.. ఇవాళ ఇరు దేశాధినేతల ద్వైపాక్షిక చర్చలు! పాకిస్థాన్లో థియేటర్లు ఇలా ఉంటాయా! నెటిజన్ల షాకింగ్ రియాక్షన్
..