
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Amazon Smart Choice Days Sale: విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. ముఖ్యంగా విద్యార్థులకు ఇప్పుడు లాప్ టాప్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఎంబీఏ ఇలా కోర్సు ఏదైనా ప్రస్తుతం ల్యాప్ టాప్ లేకుండా చదువులు ముందుకు కొనసాగడం లేదు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని అమెజాన్ ప్రస్తుతం ల్యాప్టాప్లపైన అద్భుతమైన ఆఫర్లతో సేల్ ప్రారంభించింది. ఇందులో భాగంగా మీరు అతి తక్కువ ధరలకే లాప్ టాప్ తో పాటు టాబ్లెట్స్ కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. జూన్ 11న మొదలైన అమెజాన్ స్మార్ట్‌చాయిస్ డేస్ ప్రస్తుతం షాపింగ్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ నెల 18 వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లను అతి తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ప్రముఖ బ్రాండ్స్ సామ్సంగ్, లెనోవో, షియోమీ, ఏసర్, ఆసుస్, హెచ్‌పీ వంటి వాటిపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉండటం విశేషం.
అంతే కాదు ఇక డిస్కౌంట్ విషయానికి వస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కొనుగోలుపై అదనంగా 5 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ల్యాప్‌టాప్‌లపై ఏకంగా 45 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే చాలా ల్యాప్‌టాప్ ల పైన బ్యాంకులు ఈఎంఐ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచాయి.
కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు ఐటీ ఉద్యోగులు, వ్యాపారులకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సేల్ ముగిసేలోగా ఉత్సాహవంతులు ఎవరైనా ఉంటే ఇక్కడ ధరలను చెక్ చేసుకోవచ్చు. ల్యాప్ టాప్స్ పై అందుబాటులో ఉన్న భారీ డిస్కౌంట్స్ ఇవే..: ఏసర్ ఆస్పైర్ వన్ (Acer Aspire One - Intel Core
Celeron N4500): రూ. 55,999 విలువైన ఈ లాప్టాప్ ఇప్పుడు కేవలం రూ. 35,990 కే లభిస్తోంది.
ఏసర్ ఆస్పైర్ వన్ (Acer Aspire One - AMD Ryzen 3): రూ. 32,000 భారీ డిస్కౌంట్‌తో రూ. 39,990 కే సొంతం చేసుకోవచ్చు.
ఆసుస్ క్రోమ్‌బుక్ CX1405 (Asus Chromebook CX1405 - 2026): రూ. 51,990 విలువైన ఈ లేటెస్ట్ క్రోమ్‌బుక్ ఇప్పుడు రూ. 36,990 కే మీ చేతికి వస్తుంది.
ఆసుస్ వివోబుక్ S16 (Asus Vivobook S16 - Intel Core i5 14th Gen): దీని ధర ఇప్పుడు రూ. 66,990 నుండి మొదలవుతోంది, హై-ఎండ్ మోడల్ రూ. 12,000 తగ్గింపుతో రూ. 89,990 కే లభిస్తోంది.
లెనోవో ఐడియా ట్యాబ్ (Lenovo IdeaTab): రూ. 26,998.
షియోమీ ప్యాడ్ 8 (Xiaomi Pad 8): రూ. 40,999.
సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ S10 లైట్ (Samsung Galaxy Tab S10 Lite): రూ. 41,999 నుండి రూ. 36,649కి తగ్గింది.
ఈ ఆఫర్లతో పాటు పలు బ్యాంకులు తమ కార్డుల పైన ఎక్స్ క్లూజివ్ క్యాష్ బ్యాక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచాయి. అలాగే రివార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.