
డబుల్ లేయర్ చంద్రికా పాయల్ వెండిలోనే కాదు, బంగారంలోనూ ఈజీగా దొరికేస్తాయి. ఇందులో పూసలు, చైన్ కాంబినేషన్ లో చాలా అందంగా ఉంటాయి. ఈ డిజైన్ చంద్రికా పాయల్ పై నెమలి డిజైన్ పాదాలకే అందాన్ని తెస్తాయి. ఇవి స్టైలిష్, ఎలిగెంట్ లుక్ ఇస్తాయి.
సౌత్ ఇండియన్ స్టైల్లో ఇలాంటి యాంటిక్ చంద్రికా పైయల్స్ను కూడా చాలామంది ఇష్టపడతారు. ఈ తరహా పట్టీలు పాదాలకు క్లాసీ, స్టైలిష్ లుక్ను అందిస్తాయి. గోల్డెన్ యాంక్లెట్లోని ఈ డిజైన్ స్టడ్ స్టైల్లో వచ్చింది. ఇందులో ఒక స్టడ్, మిగిలింది సన్నని యాంక్లెట్ ఉంటుంది.
ఇది పాదాలకు సింపుల్, మినిమల్ లుక్ ఇస్తుంది. ముత్యాలు, తామర పువ్వు డిజైన్తో ఎంతో సున్నితంగా తీర్చిదిద్దిన ఈ చంద్రికా పైయల్ అద్భుతంగా ఉంది. ఇది చూడటానికి స్టైలిష్గా ఉంటూనే సింపుల్ లుక్ను ఇస్తుంది. Cotton Sarees: రూ.400కే దొరికే డైలీ వేర్ ఫ్యాన్సీ కాటన్ చీరలు Coin Bangles:కాసులతో నక్లెస్ కాదు కాసుతో గాజులు ఎప్పుడైనా ట్రై చేశారా?
Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు.. చూసేయండి Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో