
Samsung 43-inch Crystal Uhd 4k TV Discount: అమెజాన్‌లో Samsung 43 అంగుళాలు కలిగిన Crystal UHD 4K స్మార్ట్‌టీవీ అద్బుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్ చేస్తే చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
అదనంగా ఇతర ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. Samsung 43-inch Crystal Uhd 4k TV Discount: ఎప్పటి నుంచో మీరు కూడా మంచి స్మార్ట్‌టీవీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ డే సేల్‌లో భాగంగా అత్యంత చీప్ ధరకే మంచి మంచి స్మార్ట్‌టీవీలు అందుబాటులో ఉన్నాయి.
ముఖ్యంగా సాంసంగ్ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని టీవీలు సంగం కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అమెజాన్‌లో ఆఫర్స్‌తో లభిస్తున్న టీవీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. Samsung 43 అంగుళాలు కలిగిన Crystal UHD 4K స్మార్ట్‌టీవీ భారీ తగ్గింపుతో లభిస్తోంది.
అమెజాన్‌లో UA43UE86AHULXL మోడల్ ఈ టీవీని కొనుగోలు చేసేవారికి ఎన్నో రకాల స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఇది Vision AI Companion లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంటుంది. అలాగే ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ లభిస్తున్నాయి.
Samsung Crystal UHD 4K స్మార్ట్‌టీవీ 3-సైడ్ బెజెల్-లెస్ స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 4K Ultra HD రిజల్యూషన్‌తో లభిస్తోంది. అంతేకాకుండా Crystal Processor 4K ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇది సాధారణ కంటెంట్‌ను కూడా 4K క్వాలిటీకి అప్స్కేల్ (AI 4K Upscaling) చేసేందుకు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.
ఇది Color Booster టెక్నాలజీని కూడా కలిగి ఉంటుంది. ఈ టీవీలోని డిస్ల్పే PurColorతో పాటు Color Booster టెక్నాలజీ కలర్స్ అద్భుతంగా రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. అంతేకాకుండా స్పెషల్‌గా ఇందులో HDR సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా ప్రత్యేకమైన మోషన్ ఎక్సెలరేటర్ (Motion
Xcelerator) ఉండటం వల్ల గేమింగ్, యాక్షన్ సీన్లు స్మూత్‌గా ఉంటాయి. ఇందులో Filmmaker Mode కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రొఫెషనల్ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందిస్తుంది.
ఈ స్మార్ట్‌టీవీలో 30W క్లారిటీ స్పీకర్లను కూడా అందిస్తుంది. దీంతో పాటు OTS Lite ఫీచర్.. స్క్రీన్‌పై యాక్షన్ ఎటు జరుగుతుంటే సౌండ్ కూడా అటు నుంచే వస్తున్నట్లు త్రీడీ ఎఫెక్ట్ ఇస్తుంది. ఇందులో Q-Symphony ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే Tizen OS ఆపరేటింగ్ సిస్టమ్‌తో లభిస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన Vision AI Companion ఫీచర్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల ఫీచర్స్ లభిస్తున్నాయి.
ఇక ఈ స్మార్ట్‌టీవీకి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, మార్కెట్లో దీని ధర రూ.39,900 కాగా.. ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 21 ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.31,490కే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ లభిస్తున్నాయి. వీటిని వినియోగించి పేమెంట్ చేసేవారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు.
ఇవే కాకుండా అదనంగా అమెజాన్‌లో దీనిపై రూ.3,250 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. అలాగే HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.3,000 వరకు ఆఫర్ కూడా లభిస్తోంది. అంతేకాకుండా అమెజాన్‌కి సంబంధించిన ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.944 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.