
Indonesia earthquake: ఇండోనేసియాలో భూకంపం సంభవించి తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.7 గా నమోదైంది. ఈ భారీ భూకంపం ధాటికి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. భవనాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. Read also: Iran Nuclear Weapons : ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు తయారుచేయదు..ట్రంప్ కీలక ప్రకటన భూకంపం కారణంగా పలు ప్రాంతాల్లో భవనాలు కుప్పకూలిపోయాయి. ఇళ్లు నేలమట్టం కావడంతో ఆస్తి నష్టం భారీగా ఉన్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
రోడ్లపై పెద్ద పెద్ద పగుళ్లు ఏర్పడటంతో రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పూర్తిస్థాయి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది.
భూకంపం సంభవించిన లోతు మరియు కేంద్రం ఎక్కడ ఉందనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. స్థానిక పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలంలో ఉండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. బాధితులకు తక్షణ వైద్య సదుపాయాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Smriti Mandhana: ప్రతిష్ఠాత్మక ‘టైమ్ మ్యాగజైన్’ జాబితాలో క్రికెటర్ స్మృతి మంధాన! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Brazil Tragedy: తాడును అమర్చకుండానే వంతెనపై నుంచి యువతిని వదిలేసిన సిబ్బంది Iran Nuclear Weapons : ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు తయారుచేయదు..ట్రంప్ కీలక ప్రకటన US H-1B, H-4: H-1B, H-4 వీసా స్లాట్లు భారీగా విడుదలతో భారతీయల్లో ఆనందం Pakistan Aircraft Crash: పాకిస్థాన్ వైమానిక దళంలో విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి ‘The Order
of the White Double Cross’ : ప్రధాని మోదీకి స్లొవేకియా అత్యున్నత పురస్కారం
Russian Tu-22M3 Strategic Bomber Nosedives : కుప్పకూలిన రష్యా Tu-22m3 బాంబర్