మిథున రాశి వారికి రాబోయే 6 నెలల పాటు సమయం అనుకూలంగా ఉండనుంది. ఈ సమయంలో మీరు చేసే పనులన్నింట్లో సానుకూల ఫలితాలు రానున్నాయి. మీ మనసులో సంతోషంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో పరస్పర నమ్మకం, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఈ సమయంలో మీకు మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది.
వ్యాపారులకు చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు పూర్తవ్వొచ్చు. కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కన్య రాశి వారికి రాబోయే ఆరు నెలల పాటు అనేక సమస్యల నుంచి ఉపశమనం లభించనుంది.
ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధించొచ్చు. శని, గురు అనుగ్రహంతో మీకు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. మీరు చేయాల్సిన పనులన్నింటినీ సకాలంలో పూర్తి చేయొచ్చు. న్యాయపరమైన విషయాల్లో కొనసాగుతున్న సమస్యలు క్రమంగా ముగిసే అవకాశం ఉంది.
విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం సాధించొచ్చు. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. మీ కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేసే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి రావొచ్చు.
మకర రాశి వారికి రాబోయే 6 నెలల్లో వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు జరగనున్నాయి. కెరీర్ కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగా మీకు కొత్త ఆదాయ వనరులు పెరగొచ్చు. విజయం సాధించడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి.
మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. ఈ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీన రాశి వారికి డిసెంబర్ వరకు అనేక రంగాల్లో మంచి విజయం లభించనుంది. ఈ సమయంలో మీకు అన్ని వైపుల నుంచి గౌరవం
లభిస్తుంది. రాబోయే 6 నెలల్లో మీ జీవితంలో అనేక మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి లభించనుంది. మీరు చేసే పనులన్నింట్లో మంచి ఫలితాలొస్తాయి. మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. మీ కష్టానికి తగిన ఫలితాలొస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు శుభప్రదంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గమనిక : ఇక్కడ అందించిన జ్యోతిష్య సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. Read Latest Astrology News and Telugu News
రచయిత గురించిఎస్.వెంకటేష్ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. 2022లో Samayam Teluguలో ఆస్ట్రాలజీ, గ్రహాల తిరోగమనం, జన్మరాశుల అనుకూలత, పరిహారాలు, పంచాంగం, ఆధ్యాత్మికంతో పాటు స్పెషల్ స్టోరీలు చేస్తుంటారు. జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనలు, పరిహారాల గురించి ఎప్పటికప్పుడు పాఠకులకు సమాచారాన్ని చేరవేస్తూ, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలను బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తుంటారు. ఇవి వీక్షకులకు ఎంతగానో సహాయపడతాయి. జర్నలిజంలో 10 ఏళ్లకు పైగా అనుభవంలో ప్రింట్, డిజిటల్ మీడియాలో పొలిటికల్, లైఫ్‌స్టైల్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్, ట్రావెల్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక వార్తలను రాశారు. జ్యోతిష్యం విభాగంలో 8 వేలకు పైగా ఆర్టికల్స్, ఆరోగ్యం, బ్యూటీ, ట్రావెల్, స్పోర్ట్స్, పాలిటిక్స్, సెప్షల్ ఆర్టికల్స్ 7 వేలకుపైగా రాయడంతో పాటు, పొలిటికల్ సర్వేలు, ఫీల్డ్ సర్వే ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించారు.జ్యోతిష్య రచయితగా వెంకటేష్ పాఠకులకు కచ్చితమైన మరియు సరైన నివారణ చర్యలు, పరిహారాల సమాచారాన్ని అందిస్తారు. జ్యోతిష్య సమాచారం పొందడం ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, వృత్తి పరంగా జ్యోతిష్య సలహాలు నమ్మొద్దని గట్టిగా నొక్కి చెబుతారు. కేవలం అర్హత కలిగిన జ్యోతిష్య నిపుణులను సంప్రదించాలని, అప్పుడే మీ వ్యక్తిగత సమస్యలకు తగిన పరిష్కారం లభిస్తుందని పాఠకులకు నిరంతరం సలహా ఇస్తారు.వెంకటేష్ రాయలసీమ యూనివర్సిటీలో బ్యాచ్‌లర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్) పూర్తి చేశారు. అలాగే పిజేఎస్ నుంచి జర్నలిజం కోర్సు పూర్తి చేశారు. ఈ అర్హతలు 5Ws మరియు 1H(ఎవరు, ఏమి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు మరియు ఎలా) తనకు జర్నలిజం చేసేందుకు అవసరమైన నైపుణ్యాన్ని అందిస్తాయి. డిజిటల్ కంటెంట్ రైటర్‌గా వెంకటేష్ రచనా శైలి కచ్చితత్వం, విశ్వసనీయత, నైతిక బాధ్యత, ఉన్నత ప్రమాణాలను కలిగి ఉంటుంది. తన ఆర్టికల్స్ పరిశోధన, అధ్యయనం చేసినవి. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఇతర రంగాల నిపుణులు, అధికారిక సంస్థలు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. ఈ విషయాలన్నీ పాఠకులకు అర్థమయ్యేలా సులభంగా, వాడుక భాషలో అందిస్తారు.సమయం తెలుగులో చేరడానికి ముందు వన్ ఇండియాలో(05-08-2019 to 30-06-2022) సీనియర్ సబ్ ఎడిటర్‌గా హెల్త్, రిలేషన్షిప్, బ్యూటీ, ఫ్యాషన్, ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మికం, హోమ్ రెమెడీస్, రెసిపీస్ ట్రావెల్ వంటి అంశాలను కవర్ చేశారు. లోకల్ యాప్‌లో కంటెంట్ మేనేజర్‌గా(01-03-2019 to 05-08-2019) ‘‘స్వయం ఉపాధి’’ ఐపిఎల్ లైవ్ ప్రాజెక్టు, పొలిటికల్ సర్వే, ఎలక్షన్ ఈవెంట్స్‌లో కూడా పని చేశారు. అక్కడ ప్రముఖ రాజకీయ విశ్లేషకులను సంప్రదించిన తర్వాతే కచ్చితమైన సమచారాన్ని అందించారు. ప్రజాశక్తిలో కాపీ ఎడిటర్‌గా(08-02-2016 నుంచి 22-02-2019) న్యూస్, పాలిటిక్స్, స్పోర్ట్స్, సినిమా, ఫీచర్ స్టోరీలను కూడా కవర్ చేశారు.... ఇంకా చదవండి