
స్టోన్ వర్క్, థ్రెడ్ వర్క్ గాజులు మీకు బోర్ కొట్టినట్లయితే.. ఇలాంటి కాయిన్ బ్యాంగిల్స్ ట్రై చేయాలి. ఇవి మీ చేతులకు మంచి రాయల్ లుక్ ఇస్తాయి. ఈ బ్యాంగిల్ డిజైన్ చాలా సింపుల్‌గా, చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఇందులో స్టోన్ వర్క్ చేశారు.
దీన్ని ప్లెయిన్ గాజులతో లేదా థ్రెడ్ వర్క్ గాజులతో కలిపి సెట్‌గా వేసుకోవచ్చు. ఈ కడా డిజైన్ కంకణం చూడటానికే కాదు, ధరిస్తే కూడా రాయల్, క్లాసీ లుక్ ఇస్తుంది. కూతురి పెళ్లికి లేదా కోడలికి బహుమతిగా ఇవ్వడానికి ఈ డిజైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది.
అన్ని రకాల చీరలు, లెహంగాలపైకి ఈ కంకణం, గాజుల డిజైన్ సెట్ అవుతుంది. చూడటానికి క్లాసీగా, అందంగా ఉండటమే కాదు, ధరించినప్పుడు చేతికి చాలా బాగా నప్పుతుంది. థ్రెడ్ వర్క్ బ్యాంగిల్స్‌తో జత చేసిన ఈ కాయిన్ కంకణం చాలా అద్భుతంగా కనిపిస్తోంది.
గాజులతో మ్యాచ్ అవ్వడమే కాకుండా, ఈ జ్యువెలరీకి మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తోంది. ఈ కాయిన్ బ్యాంగిల్ డిజైన్‌ను చాలా సింపుల్‌గా, అందంగా రూపొందించారు. ఇది సింపుల్ చీరలు, కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ దుస్తులతో చాలా బాగా నప్పుతుంది. Beaded Mangalsutra: డైలీవేర్ కి బీడెడ్ మంగళసూత్రాలు..
చూసేయండి Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు.. చూసేయండి