
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఇంకా ఇంకా బాగా సంపాదించాలి అనే కసితో ఉంది. అందుకే వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తెలుగు సినిమాల్లో హీరోయిన్ గానైనా, బాలీవుడ్ చిత్రాల్లో కీలక పాత్రలకైనా, వెబ్ సిరీస్ లకైనా అన్నింటీకి రెడీ అంటోంది.
అలాగే వరుసగా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటూ, నటిస్తూ వెళ్తోంది. మొత్తానికి 40 ప్లస్ ఏజ్ లో ఒక బాబు పుట్టిన తర్వాత కూడా అటు హీరోయిన్ గా నటిస్తోంది. ఇటు కీలక పాత్రలు చేస్తోంది. కెరీర్ లో బిజీగా ఉండాలి, ఏ పాత్ర అనేది కాదు ఆమె పాలసీ
.