
ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాల విస్తరణకు నూతన ప్రణాళికలు అమలు చేస్తారు.
ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ప్రయాణాలలో అవరోధాలు ఉంటాయి. ఇంటా బయటా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. దైవ చింతన కలుగుతుంది.
వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇంట్లో కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. సమాజంలో ప్రముఖుల సహకారం అందుతుంది. వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి.
నిరుద్యోగ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుతుంది. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. బంధువులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
వ్యాపార, ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించనప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. భూ సంబంధిత వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
విద్యార్థుల పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. ఊహించని రీతిలో నిరుద్యోగులకు అవకాశాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్నది సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. మొండిబాకీలు వసూలవుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్య నుంచి బయటపడతారు.
ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో శ్రమ మరింత పెరుగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేస్తారు. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన తలనొప్పి తెప్పిస్తుంది.
కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అనుకున్న వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. ఉద్యోగాలలో కొన్ని అవకాశాలు చేజారుతాయి.
వృత్తి, ఉద్యోగాలలో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంటా బయటా సమస్యలు అధిగమిస్తారు.
చేపట్టిన పనుల్లో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. బంధువులతో మాటపట్టింపులుంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ గృహ యోగం ఉంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి