
మీ బాబుది ఆశ్లేష నక్షత్రం, మొదటి పాదం, కర్కాటక రాశి, సింహ లగ్నం. ఈ జాతకుడికి ఇప్పటికే మీరు చేయించిన శాంతి సరిపోతుందండీ. లగ్నాత్తు బాలారిష్టములు లేవు. నక్షత్ర శాంతి మాత్రమే ఉంది.. అది మీరు జరిపించారు. లగ్నాత్తు అష్టమ స్థానంలో శని బలంగా ఉండటం, మిగిలిన గ్రహస్థితి బలంగా ఉండటం వల్ల మీ బాబుకు ఆరోగ్యం, మిగిలిన విషయాల్లో బాగుంటుంది.
శుభం జయం! గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి.
ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.