
బంగారు గొలుసుపై చిన్న చిన్న నల్లపూసలతో వచ్చే ఈ బీడెడ్ మంగళసూత్రం చూడటానికి చాలా సింపుల్ గా ఉన్నా కూడా.. చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది. ట్రెండీగా కూడా కనపడుతుంది. డైలీవేర్ కి బెస్ట్. ఈ హార్ట్ షేప్ బీడెడ్ మంగళసూత్రం చాలా బాగుంటుంది.
దీన్ని 4 గ్రాముల బంగారంలో చేయించుకోవచ్చు. ఇది బరువు తక్కువగా ఉన్నా, చాలా ఫ్యాషనబుల్‌గా కనిపిస్తుంది. స్టైల్ గా కనిపిస్తారు. బంగారు పూసలు, రాళ్లతో అలంకరించిన చైన్‌పై ఇలాంటి ఫ్లోరల్ స్టోన్ మంగళసూత్రాలు చాలా అందంగా, ఫ్యాన్సీగా ఉంటాయి.
ఆఫీస్‌కు వెళ్లేవారు ఫార్మల్ డ్రెస్సులపై కూడా ధరించొచ్చు.. నలుపు-బంగారు పూసలతో పాటు, మధ్యలో అందమైన పువ్వు డిజైన్‌తో వచ్చే ఈ 2 గ్రాముల మంగళసూత్రం సింపుల్ డ్రెస్సులకైనా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి డ్రెస్సులకు అయినా సూట్ అవుతాయి.
సన్నని బంగారు గొలుసుపై ఈ హార్ట్ షేప్ మంగళసూత్రం బరువు పదిన్నర గ్రాములు. దీనికి క్లస్టర్ అటాచ్డ్ లాకెట్ ఉంది. 22 క్యారెట్ల బంగారంలో ఇది చాలా ఖరీదవుతుంది. పెద్ద పెద్ద పూసలతో వచ్చే ఈ సంప్రదాయ మంగళసూత్రం స్టైల్, ఫ్యాషన్‌కు సరైన ఎంపిక.
ఇది చూడటానికి అచ్చం బఠాణీ గింజల దండ లాగా కనిపిస్తుంది. దీన్ని సింగిల్ నెక్లెస్‌గా కూడా వేసుకోవచ్చు. వాటీ ప్యాటర్న్‌తో ప్రేరణ పొందిన ఈ మహారాష్ట్ర డిజైన్ మంగళసూత్రం సంప్రదాయబద్ధంగా, పురాతన డిజైన్‌లో ఉంటుంది. దీనికి మన్నిక చాలా ఎక్కువ.
కావాలంటే నచ్చినట్లు కస్టమైజ్ చేసుకోవచ్చు. Polki Bangles: చేతులకు అందాన్ని తెచ్చే పోల్కీ గాజులు..ఎంత బాగున్నాయో Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు..
చూసేయండి Kundan Choker: చీర అందాన్ని పెంచే కుందన్ చోకర్.. ఒక్కసారి ట్రై చేయండి