
రష్యా ‘షాడో ఫ్లీట్’కు చెందినదిగా అనుమానిస్తున్న చమురు ట్యాంకర్ ‘స్మిట్రోస్’ను బ్రిటన్ అదుపులోకి తీసుకుంది. ఈ ట్యాంకర్ కామెరూన్ జెండాతో ఇంగ్లిష్ ఛానల్లో ప్రయాణిస్తున్న సమయంలో బ్రిటన్ సైనిక దళాలు అందులోకి ప్రవేశించాయి.
ఈక్రమంలో నౌకలోని ఓ భారతీయుడిని బ్రిటన్ అధికారులు అరెస్టు చేశారు. రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నారు. భారతీయుడి వివరాలను మాత్రం అధికారులు వెల్లడించలేదు. చమురు ట్యాంకర్లో సోదాలు..
భారతీయుడి అరెస్టు
|