
పుదీనాలో మంచి గుణాలు ఉంటాయి. ఈ మొక్కను ఇంట్లో పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి. తులసి మొక్క మంచి సువాసనతో పాటు, ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని ఇంట్లో పెంచితే దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. రోజ్మేరీ మొక్కలో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
దోమలను తరిమికొట్టడానికి దీన్ని పెంచుకోవచ్చు. లావెండర్ మంచి సువాసనను వెదజల్లుతుంది. ఈ వాసన మనకు నచ్చినా దోమలకు నచ్చవు. బంతి పువ్వు మొక్కలో ఎన్నో మంచి గుణాలున్నాయి. దీన్ని ఇంట్లో పెంచడం వల్ల దోమలు దూరంగా ఉంటాయి. దోమలు సిట్రోనెల్లా మొక్కను ఇంట్లో పెంచడం చాలా మంచిది.
ఈ మొక్క వాసనను దోమలు తట్టుకోలేవు. లెమన్ గ్రాస్ ఇంట్లో పెంచితే ఎంతో ఆరోగ్యం. దోమలు దగ్గరికే రావు. Earrings: 40 దాటిన మహిళలకు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి Bangle Designs:అచ్చం బంగారంలా మెరిసే గోల్డ్ ప్లేటెడ్ గాజులు..
చూసేయండి Mangalsutra Bracelet: మగువల కోసం మంగళసూత్ర బ్రేస్లెట్ డిజైన్స్ Lightweight Earrings: ఆఫీసులకు వెళ్లే అమ్మాయిల కోసం ట్రెండీ చెవిపోగులు