
కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నెల 6న చిన్నారి అదృశ్యం కాగా.. పోలీసులు గాలింపు, దర్యాప్తు చేపడుతున్నారు.
అత్యాధునిక థర్మల్ డ్రోన్లను వినియోగిస్తున్నారు. అదేవిధంగా ఏడు టవర్ల పరిధిలో సుమారు 4,800 ఫోన్ కాల్స్ విశ్లేషించారు. వీరిలో కొందరు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిని విచారిస్తున్నారు. జాను జాడ కోసం.. 4,800 ఫోన్ కాల్స్‌పై ఆరా
|