
Kishan Reddy at Srisailam: అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబా దేవి, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కొలువై ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి (Union Minister G.
Kishan Reddy) చేరుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం రాత్రి ఆయన శ్రీశైలానికి విచ్చేశారు. Read Also : హనుమకొండలో ఘోరం: పెళ్లి పేరుతో నమ్మించి.. వివాహితపై ఎస్ఐ అత్యాచారం శ్రీశైలం చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దేవస్థానం అధికారిక అతిథి గృహం (VIP Guest House) వద్ద స్థానిక పోలీస్ యంత్రాంగం ప్రోటోకాల్ ప్రకారం ఘనంగా పోలీస్ గౌరవ వందనం (Guard of Honour) సమర్పించింది.
తదనంతరం, శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (EO) యం. శ్రీనివాసరావు కేంద్ర మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సాదర సుస్వాగతం పలికారు. రాత్రికి క్షేత్రంలోనే విడిది చేసిన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి..(Minister Kishan Reddy Srisailam) సోమవారం ఉదయం పూజా వేళల్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకోనున్నారు.
ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించనున్న ప్రత్యేక పూజా కార్యక్రమాలలో, అభిషేకాల్లో ఆయన పాల్గొననున్నారు. కేంద్ర మంత్రి రాకను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం అధికారులు, భద్రతా సిబ్బంది ఆలయ పరిసరాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. TGSRTC School Buses:స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
రేపటి నుంచే ప్రత్యేక బస్సులు! Mahabubnagar National Lok Adalat: జూన్ 20న జాతీయ లోక్ అదాలత్! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Vizianagaram Yogandhra: యోగాతో ఆరోగ్యం,ఐశ్వర్యం: మంత్రి కొండపల్లి MLA Amilineni Surendrababu:ఒక్క రక్తదానంతో మూడు ప్రాణాలు.. ఎమ్మెల్యే చేసిన సేవలు తెలుసా? Shabbir Ali
: AICC నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందన
Kesineni Brothers : కేశినేని బ్రదర్స్ మధ్య వార్.. చిన్ని కీలక వ్యాఖ్యలు
Palnadu Boat Accident: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా పడి నలుగురు దుర్మరణం