
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌ను ఆప్యాయంగా పలకరిస్తూ ఆలింగనం చేసుకున్న ఫొటోను తన ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహించిన ‘భారత్ ఇన్నోవేట్స్’ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేక్రాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియ మిత్రుడిని కలుసుకోవడం ఆనందాన్నిచ్చిందని చెప్పారు. రెండు దేశాలు ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్(ఆవిష్కరణల సంవత్సరం)ను చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. పిక్ ఆఫ్ ది డే.. మోదీతో మేక్రాన్
|