
తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ వు సియోక్ను(దక్షిణ కొరియా) ఓడించాడు. ఇప్పటికే స్టేజ్-3 రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్కు చెందిన ధీరజ్ బొమ్మదేవర, కుంకుమ్ మొహోద్ జోడీ స్వర్ణ పతకం గెలుచుకుంది. పాల్గొన్న తొలి ప్రపంచ కప్లోనే ధీరజ్ రెండు స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఆర్చరీ ప్రపంచ కప్లో ధీరజ్కు స్వర్ణం
|