
ఈ పెర్ల్, జిర్కాన్ ఇయర్ రింగ్స్ మెరుపు వల్ల మీరు చాలా యూనిక్‌గా కనిపిస్తారు. కాలేజీకి, ఆఫీసుకు, ప్రత్యేక సందర్భాల్లోనూ పెట్టుకోవచ్చు. డీసెంట్ లుక్ ఇస్తుంది. ఈ ఫ్లోరల్ డిజైన్ ఇయర్ రింగ్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిలై స్టోన్స్ రావడంతో ఇంకాస్త ఎలివేట్‌గా కనిపిస్తాయి. వీటిని డైలీవేర్ గా పెట్టుకోవడానికి ఎంచుకోవచ్చు. స్టోన్స్‌తో ఉండే కొరియన్ హార్ట్ ఇయర్ రింగ్స్ చూడటానికి చాలా ట్రెండీగా ఉంటాయి. 10 ఏళ్ల పిల్లల నుంచి కాలేజీ అమ్మాయిల వరకు అందరికీ బాగా నచ్చుతాయి. తేలికగా ఉండటంతో పాటు తక్కువ ధరలో ఇయర్ రింగ్స్ కావాలంటే, మీరు చెర్రీ హ్యాంగింగ్స్ ప్రయత్నించవచ్చు. ఇవి ఆకుపచ్చ ఆకులతో మరింత అందంగా కనిపిస్తాయి. కుండల్ డిజైన్ ఇయర్ రింగ్స్‌లో స్టోన్ వర్క్ దీనికి ప్రత్యేక ఆకర్షణ ఇస్తుంది. రోజూ పెట్టుకోవడానికి మీరు ఇలాంటి బలమైన గోల్డ్ ఇయర్ రింగ్స్‌ను చేయించుకోవచ్చు. హ్యాంగింగ్స్‌తో కూడిన బటర్‌ఫ్లై ఇయర్ రింగ్స్ డిజైన్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉంది. ఇలాంటి డిజైన్లు చాలా ఫ్యాన్సీగా కనిపిస్తాయి. Off Shoulder Dresses: వేసవికి అదిరిపోయే కాటన్ ఆఫ్ షోల్డర్ డ్రెస్సులు Mangalasutra Lockets: పొట్టి నల్లపూసలకు ఒక గ్రాములో వచ్చే పెండెంట్లు Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా? Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు