
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనను పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సిరిసిల్లలోని కుసుమ రామయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో చీపురుతో తరగతి గదిని శుభ్రం చేశారు.
ఆయనతోపాటు భాజపా నాయకులు గదులన్నింటినీ ఊడ్చి, నీటితో కడిగారు. ఈ మేరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భాజపా నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి పాఠశాలలను శుభ్రం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి.
కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు.
ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.