
మాజీ ఎంపీ కేశినేని నాని రూ.120 కోట్ల మేర బ్యాంకు కుంభకోణానికి పాల్పడ్డారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఆరోపించారు. ప్రస్తుతం కేశినేని నాని బ్యాంకు ఖాతాలో రూ.7 కోట్లు ఉన్నా ఎందుకు ఆటో డెబిట్ చేయటం లేదని నిలదీశారు. న్యాయ వ్యవస్థలో చిన్న లూప్ హోల్ అడ్డంపెట్టుకుని న్యాయస్థానాలను సైతం కేశినేని నాని తప్పుదోవ పట్టించారన్నారు. ఈ వార్త చదివారా: నేటి నుంచి పాపికొండల విహారయాత్ర నిలిపివేత