
మంగళసూత్రం కోసం 1 గ్రాము బంగారంలో వచ్చే గోల్డ్ లాకెట్ ఇది. ఇది ఫిలిగ్రీ డిటైలింగ్ ఉన్న లాకెట్. రోజూ వేసుకోవడానికి హార్ట్ షేప్ లో ఉన్న గోల్డ్ లాకెట్ బెస్ట్. ఇది నల్లపూసల గొలుసు మీదకే కాదు మామూలు చైన్‌కు గానీ చాలా బాగుంటుంది. పాన్ షేప్, మెష్ వర్క్ ఉన్న ఈ గోల్డ్ లాకెట్ ఎంతో అందంగా ఉంటుంది. కింద వేలాడే పూసలు దీని లుక్‌ను పూర్తి చేస్తాయి. ఇది కేవలం 1 గ్రాములోనే తయారవుతుంది. అందమైన, స్టైలిష్ షేప్‌లో ఉన్న ఈ బంగారు లాకెట్‌పై మీనాకారీ వర్క్ వచ్చింది. ఇందులో ఆకుపచ్చ రంగు గీతలు, ఎర్రటి పైస్లీ డిజైన్ ఇచ్చారు. ట్రెడిషనల్ లుక్ కావాలంటే ఈ బంగారు లాకెట్‌ను ఎంచుకోవచ్చు. ఇది చిన్న హార్ట్ షేప్‌లో మీనాకారీ వర్క్‌తో వస్తుంది. ఇది హార్ట్ షేప్‌లో ఉన్న మువ్వల బంగారు లాకెట్. దీని మధ్యలో సన్నని నగిషీ, మెరిసే కటింగ్ వర్క్ వస్తుంది. ఈ గోల్డ్ లాకెట్ డిజైన్ హార్ట్ షేప్ లో ఉంటుంది. మధ్యలో అద్భుతమైన టెక్స్చర్డ్ కటింగ్ వర్క్ కనిపిస్తుంది. Fennel Seeds: హోటల్స్ లో సోంపు ఎందుకు పెడతారో తెలుసా? Choker: మెడకు పట్టేలా కుందన్ చోకర్ నెక్లెస్‌లు.. చూస్తే వావ్ అంటారు Heartburn: ఇదొక్కటి తినడం తగ్గిస్తే చాలు..ఛాతీలో మంట కంట్రోల్ అవుతుంది Shaving Tips: మగాళ్లు నెలలో ఎన్నిసార్లు షేవింగ్ చేసుకోవాలి?