
ధర్మశాల: అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. 195 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. గిల్ 84* పరుగులు (66 బంతుల్లో) చేసి సత్తా చాటాడు. కేఎల్ రాహుల్ 39* పరుగులు (19 బంతుల్లో), ఇషాన్ కిషన్ 34, రోహిత్ శర్మ 16 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, జియావుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. గిల్ జిగేల్.. భారత్ ఘన విజయం
|